Rana Naidu-2: జూన్ 13 నుంచి ‘రానా నాయుడు-2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), దగ్గుబాటి రానా(Daggubati Rana) కలిసి నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు(Rana Naidu)’. 2 ఏళ్ల క్రితం నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌(Netflix)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విడుదలైన ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ‘రానా నాయుడు 2(Rana Naidu-2)’ను రూపొందించారు. నిన్న (మే 20)…