Rana Naidu Season 2: రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది

విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కలిసి నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’కు (Rana Naidu)కు కొనసాగింపుగా (Rana Naidu Season 2) రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) జూన్‌ 13 విడుదల కానుంది. ఈ…