Ramayana: బాబోయ్.. ‘రామాయణ’ కోసం రణ్‌బీర్‌కు అంత చెల్లించారా?

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘రామాయణ(Ramayana)’ గురించి కొత్త విశేషాలు వెలుగులోకి వచ్చాయి. నితీశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రెండు భాగాల మహాకావ్య చిత్రంలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా నటిస్తున్నారు.…