బాలీవుడ్ ‘రామాయణ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్​మెంట్

ManaEnadu : ‘రామాయణం’ ఇతిహాసంపై భారతీయ భాషల్లో ఇప్పటికే వందల సినిమాలు తెరకెక్కాయి. అయినా ఇంకా ఇంకా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో కోణంలో సీతారాముల కథను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. తాజాగా హిందీలోనూ రామాయణం (Ramayanam)పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం…