Rashi Khanna: పవన్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన రాశీ ఖన్నా.. ఇంతకీ ఏ మూవీలోనో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా, హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)’ చిత్రంలో రాశీ ఖన్నా(Rashi Khanna) రెండో కథానాయకిగా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంలో శ్రీలీల(Sreeleela) మొదటి కథానాయకిగా…