Rashmika Mandanna: ఫ్యామిలీనే నా బలం.. చెల్లిని చాలా మిస్ అవుతున్నా: రష్మిక

నేషనల్‌ క్రష్‌ రష్మిక(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. భారతీయ సినిమా పరిశ్రమలో ‘నేషనల్ క్రష్(National Crush)’గా పేరుగాంచిన నటిగా గుర్తింపు పొందింది. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగింది. పుష్ప, యానిమల్(Animal), పుష్ప-2(pushpa…