RamCharan-Rashmika: క్రేజీ కాంబినేషన్.. చెర్రీతో జతకట్టనున్న రష్మిక!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పేరు మార్మోగిపోతోంది. ఏ సినిమా చేసిన బంపర్ హిట్ అవుతోంది. వరుస మూవీలతో జోరుమీదున్న రష్మిక.. మరో భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. యానిమల్, పుష్ప-2తో బ్లాక్‌బస్టర్‌ హిట్స్…