గుడ్ న్యూస్.. రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇళ్లు

ManaEnadu : ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర సర్కార్ తీపికబురు చెప్పింది. రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని వెల్లడించింది. మొదటి విడతలో వీరికే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని స్వయంగా…