గుడ్ న్యూస్.. ఆరోజే కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

రేషన్ కార్డుల (Ration Cards) కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే రోజు ఏకంగా లక్ష కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మార్చి 1వ తేదీన ఈ కార్డులను పంపిణీ చేయనుంది.…