Ration Shop: రేషన్ షాపుల వద్ద QR కోడ్.. స్కాన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని మరింత తీర్చిదిద్దే దిశగా కొత్త విధానాన్ని ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. రేషన్ డిపోల వద్ద ఇప్పుడు ప్రత్యేకమైన QR కోడ్ పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోడ్‌ను స్కాన్ చేసి ప్రజలు తమ…