RAVITEJA: ‘మాస్ జాతర’ నుంచి అదిరిపోయే లిరికల్ వీడియో సాంగ్ ఇదిగో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీతో కూడిన మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ మాస్ మహారాజా రవితేజ(Mass Maharaja Ravi Teja). సరిగ్గా ఇలాంటి స్ర్కిప్ట్‌తోనే 2022లో ‘ధమాకా(Dhamaka)’తో వచ్చి హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు రవితేజకు భారీ…