RBI Governor: ఆస్పత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

RBI గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌(Shaktikanta Das IAS)కు గుండెపోటు(chest pain) వచ్చింది. వెంటనే ఆయనను చెన్నై అపోలో ఆసుపత్రి(Chennai Apollo hospital)లో కుటుంబ సభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం(Health) నిలకడగా ఉందని.. ప్రస్తుతం తమ పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు(Doctors) చెప్పారు.…