EMI కట్టేవారికి బిగ్ రిలీఫ్.. వడ్డీ రేట్లు తగ్గించిన RBI

ఈఎంఐలు, లోన్లు కట్టే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపి కబురు అందించింది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్ల (Interest Rates)ను ఎట్టకేలకు సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం…