Ram Charan’s RC16: చెర్రీ కొత్త మూవీ అప్డేట్ వచ్చేసింది.. ఏంటో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కొత్త మూవీ(New Movie)పై అప్డేట్ వచ్చేసింది. ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు(Bucchibabu) డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ కపూర్(Ram Charan Janhvi Kapoor) జంటగా నటించనున్న ‘RC16’ మూవీ షూటింగ్(Shooting) వచ్చే వారం (నవంబర్ 22)…