RCB vs MI: హిట్‌మ్యాన్ వర్సెస్ ఛేజ్ మాస్టర్.. టాస్ నెగ్గిన ముంబై

IPL-2025లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) వర్సెస్ ముంబై ఇండియన్స్(MI) మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.…