ధార్మిక జీవ‌న‌శైలే వివాహ బంధాల్ని నిల‌బెడుతుంది: కొమ్మూరి గిరి రావు

ధార్మిక జీవ‌న‌శైలే వివాహ బంధాల్ని నిల‌బెడుతుందని హెచ్ఎం యూరోప్ ప్ర‌తినిధి కొమ్మూరి గిరి రావు (Kommuri Giri Rao) పేర్కొన్నారు. తాజాగా జ‌ర్మ‌నీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్ (Frankfurt) కేంద్రంగా ‘ధార్మిక జీవన శైలీ-దాంపత్య జీవనం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జ‌రిగిన…