Retro Review: రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో సూర్య మెప్పించాడా?

తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో(Retro)’. సమ్మర్ స్పెషల్‌గా ఇవాళ (మే 1) వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చేసింది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బారజ్(Director Karthik Subbaraj) తెరకెక్కించిన ఈ మూవీపై ఫస్ట్ నుంచి అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్…