RETRO: సూర్య ‘రెట్రో’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో(Retro)’. సమ్మర్ స్పెషల్‌గా మే 1న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బారజ్(Director Karthik Subbaraj) తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి.…