CM Revanth: ‘వన్‌ స్టేట్‌.. వన్‌ కార్డ్‌’.. ఇకపై సంక్షేమ పథకాలకు ఇదే ఆధారం!

ManaEnadu: ‘‘వన్‌ స్టేట్‌.. వన్‌ కార్డ్‌(One State-One Card)’’ పేరుతో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు(Family Digital Cards) అందుబాటులోకి తెస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. 30 శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని డిజిటల్‌ కార్డుగా మారుస్తున్నామని, అన్ని పథకాలకు…