Happy Birthday CM: నేడు సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర

ManaEnadu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth) నేడు (నవంబర్ 08) సందర్భంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈమేరకు సీఎం షెడ్యూల్ విడుదలైంది. తొలుత రేవంత్ కుటుంబ సమేతంగా హెలికాప్టర్‌లో ఉదయం 8:45 గంటలకు…