వామపక్ష యోధుడికి లాల్ సలామ్.. ఏచూరి మరణం పట్ల ప్రముఖుల సంతాపం

ManaEnadu:వామపక్ష యోధుడు, ప్రముఖ రాజకీయవేత్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో దిల్లీ ఎయిమ్స్‌లో కొన్నిరోజులుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ (సెప్టెంబరు 12వ తేదీ 2024) తుదిశ్వాస విడిచారు.…