కోల్‌కతా డాక్టర్ ఘటన.. ఆర్జీ కార్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ ఇంటిపై సీబీఐ దాడులు!

ManaEnadu:కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో చాలా ఆధారాలను ట్యాంపర్ చేశారని.. ముఖ్యంగా క్రైమ్ సీన్​లో ఆధారాలన్నింటిని తొలగించారని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ కేసులో ఆర్జీ కార్‌ మెడికల్‌ కాలేజీ…