రాంగోపాల్‌ వర్మకు బిగ్‌ షాక్‌.. ఆ కేసులో జైలుశిక్ష

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (Ram Gopal Varma)కు భారీ షాక్‌ తగిలింది. ఆరేళ్ల క్రితం కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్‌ కోర్టు (Andheri Magistrate court) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తేల్చింది. మరోవైపు మూడు…