కొత్త రేషన్​ కార్డుదారులకు గుడ్ ​న్యూస్

కొత్త రేషన్‌ కార్డుల లబ్ధిదారులకు (Ration Cards) గుడ్ న్యూస్. ఈ నెల నుంచే బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అవసరమైన కోటాను ఆయా జిల్లాలకు కేటాయించింది. గత నెలలో  రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో గ్రామం చొప్పున ఎంపిక…