14000 మంది చిన్నారులు.. 100 మంది బ్రిటిష్‌ ఆర్కెస్ట్రాతో జనగణమన.. గ్రామీ విన్నర్ గిన్నిస్ రికార్డు

ManaEnadu:78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దిల్లీలోని ఎర్రకోటలో ప్రధానిమోదీ జాతీయ జెండా ఎగురవేశారు. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మువ్వన్నెల జెండాకు సలామ్ కొట్టారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవ పోస్టులతో సోషల్ మీడియా…