NTR: ‘కాంతార’ ప్రీక్వెల్‌లో ఎన్టీఆర్‌.. ఇదిగో క్లారిటీ

Mana Enadu:మ్యాన్ ఆఫ్ మాసెస్, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) శనివారం రోజున కర్ణాటకలో పర్యటించిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యులతో కలిసి తల్లి పుట్టిన ఊరులో పలు దేవాలయాలను సందర్శించారు. నటుడు రిషబ్ శెట్టి, దర్శకుడు…