మొన్న జైహనుమాన్.. నేడు ఛత్రపతి శివాజీ.. బిజీబిజీగా రిషబ్‌ శెట్టి

Mana Enadu : ‘కాంతార’ సినిమాతో కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. ఆ సినిమా తర్వాత ఆయన చేసే సినిమాలపై యావత్ భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆయన కాంతార ప్రీక్వెల్…