Devika & Danny: క్రైమ్​ థ్రిల్లర్​లో రీతూ వర్మ.. ట్రైలర్​ చూశారా?

రీతూ వర్మ (Ritu Varma), సూర్య వశిష్ఠ ప్రధానపాత్రలో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ ‘దేవిక అండ్‌ డానీ’(Devika & Danny). రొమాంటిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో కిశోర్‌ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌ ట్రైలర్‌ను బృందం తాజాగా రిలీజ్​ చేసింది. ఈ సిరీస్​ జియో…