Varalaxmi Sarathkumar: వారెవ్వా! వరలక్ష్మి.. హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిందిగా..

వరలక్ష్మి శరత్‌కుమార్(Varalakshmi Sarathkumar).. లేడీ ఓరియెంటెడ్ సినిమాలైనా, విలన్ క్యారెక్టర్‌లోనైనా, అక్కాచెల్లెలి పాత్రలోనైనా ఇలా ఏ పాత్ర ఇచ్చినా సరిగ్గా సెట్ అయే నటి. ప్రముఖ నటుడు శరత్ కుమార్‌(Sarathkumar) ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం…