ప్లాష్​ ప్లాష్​..డిప్యూటీ సీఎం కాన్వయ్​కు రెండోసారి ప్రమాదం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాన్వయ్​కు రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. వరంగల్​ పర్యటనలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్కార్ట్​ వాహనం నుజ్జు అయింది. పదేళ్ల క్రితం చీఫ్​విఫ్​గా ఉన్న సమయంలో హైదరాబాద్​ నుంచి ఖమ్మం…