శివరాత్రి స్పెషల్.. సూపర్ ఫన్ గా ‘రాబిన్‌హుడ్‌’ మేకింగ్‌ వీడియో

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin), మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్. వెంకీ కుడుముల (Venky Kudumula) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మార్చి 28వ తేదీన రిలీజ్ కానుంది. నేడు మహాశివరాత్రి…