Russia-Ukraine War: డ్రోన్లు, మిస్సైళ్లతో పరస్పర దాడులు.. ముగ్గురు మృతి

Mana Enadu: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ మొదటికొచ్చింది. రష్యాలోని సరాటోవ్‌ నగరంలో భారీ భవనంపై డ్రోన్‌తో దాడి చేశారు. అయితే దీనిని ఉక్రెయిన్ మిలిటరీ చర్యగా రష్యా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ప్రతిగా ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైల్లతో విరుచుకుపడుతోంది. రెండు వందలకు…