Ambati Rayudu: టీమ్ఇండియాకు ‘ది బెస్ట్ కెప్టెన్’ ఎవరో చెప్పేసిన రాయుడు
టీమ్ఇండియా(Team India)కు సారథ్యం(Captancy) వహించిన వారిలో ది బెస్ట్ ఎవరో మాజీ ప్లేయర్ అంబటి రాయుడు(Ambati Rayudu) తెలిపాడు. ఈ మేరకు భారత మాజీ స్కిపర్స్‌కు ర్యాంకింగ్స్ ఇచ్చాడు. దీంతో ఎంఎస్ ధోనీ(MS Dhoni)కి నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చాడు. ధోనీ…
India vs Bangladesh: రోహిత్, కోహ్లీ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. భారత్-బంగ్లా సిరీస్ వాయిదా
భారత క్రికెట్ జట్టు(Team India) బంగ్లాదేశ్(Bangladesh)లో ఆగస్టు 2025లో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్ వాయిదా పడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌కు వాయిదా(Postpone) వేస్తూ రెండు దేశాల…
IPL 2025 Qualifier 2: నేడే క్వాలిఫయర్-2.. ఫైనల్ చేరేది ఎవరో?
IPL 18వ ఎడిషన్‌లో నేడు కీలక పోరు జరగనుంది. తొలిసారి కప్ నెగ్గేందుకు పోటీపడాలంటే పంజాబ్ కింగ్స్(PBKS) ముందుగా ఈరోజు జరిగే క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్(MI)ను పడగొట్టాల్సిందే. మరోవైపు ఇప్పటికే ఐదు టైటిళ్లు ఖాతాలో ఉన్న MI ఆరో కప్ దిశగా…
Mumbai Indians: ఉత్కంఠ పోరులో ముంబై విజయం.. రేపు పంజాబ్‌తో ఢీ
వారెవ్వా వాట్ ఏ మ్యాచ్.. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్ చేసింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో చివరకు విజయం ముంబై ఇండియన్స్(MI)నే వరించింది. ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్…
TeamIndia: టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా మళ్లీ దిలీప్‌కే ఛాన్స్!
భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్(T Dileep) తిరిగి భారత క్రికెట్ జాతీయ జట్టులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దిలీప్ కాంట్రాక్ట్ గతేడాది అయిపోవడంతో అతడి ప్రతిభకు మెచ్చి ఏడాది పాటు కాంట్రాక్టు పొడిగించారు. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)…
Jio Hotstar: ఇంగ్లాండ్-భారత్ టెస్ట్ సిరీస్ డిజిటల్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం
ఇంగ్లాండ్-భారత్ మధ్య జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ డిజిటల్ హక్కులను (JioHotstar) జియో హాట్ స్టార్ దక్కించుకుంది. దేశంలోని ప్రముఖ క్రికెట్ వార్తా సంస్థ (Cricbuzz )సమాచారం ప్రకారం, జియో హాట్ స్టార్ సోని ఎంటర్ టైన్…
టీమిండియా టెస్ట్ నెక్స్ట్ కెప్టెన్ ఎవరు..? రేసులో కేఎల్ రాహుల్, గిల్.. మాజీ క్రికెటర్ ఎంపిక ఎవరంటే?
టీమిండియా టెస్టు కెప్టెన్సీకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వీడ్కోలు పలికిన తర్వాత, తదుపరి కెప్టెన్ ఎవరనే చర్చ బీసీసీఐ(BCCI)లో జోరుగా సాగుతోంది.కేఎల్ రాహుల్(KL Rahul), శుభ్‌మన్ గిల్(Shubman gill) పేర్లు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ…
Mumbai T20 League: ఆలస్యంగా ముంబై టీ20 క్రికెట్ లీగ్.. కారణమిదే!
ముంబై టీ 20 లీగ్ (Mumbai T20 League) మే 26 నుంచి జూన్ 8 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాల్సి ఉండగా, ఐపీఎల్ షెడ్యూల్(IPL Schedule) ఆలస్యమైన కారణంగా లీగ్‌ను జూన్ 4 నుంచి జూన్ 10 వరకు…
Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ శర్మ భేటీ.. పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis)ను కలిసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెస్టు క్రికెట్‌కు గుడ్బై చెప్పిన హిట్మ్యాన్ ఉన్నట్టుండి మహారాష్ట్ర సీఎంను కలవడంపై రకరకాల ఊహాగానాలు…
Rohit Sharma: టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై
టీమ్ఇండియా(Team India) వెటరన్ ప్లేయర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టెస్ట్ క్రికెట్ నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్లు(Retirement) సంచలన ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(SM) ద్వారా వెల్లడించాడు. అయితే, ODI ఫార్మాట్‌లో భారత జట్టుకు తన సేవలు కొనసాగిస్తానని…
















