Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ శర్మ భేటీ.. పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis)ను కలిసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెస్టు క్రికెట్‌కు గుడ్బై చెప్పిన హిట్మ్యాన్ ఉన్నట్టుండి మహారాష్ట్ర సీఎంను కలవడంపై రకరకాల ఊహాగానాలు…