ఇకపై నా చివరి శ్వాస వరకూ అలాగే మాట్లాడుతా: Rajendra Prasad

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ(Telugu Industry)తోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకటే చర్చ నడుస్తోంది. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendraprasad) రెండ్రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల(Comments)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో రాజేంద్రప్రసాద్ కమెడియన్ అలీ(Ali), నటుడు మురళీ మోహన్(Murali…