రాజకీయాలకు షార్ట్ బ్రేక్..! బుల్లితెరపై ‘రోజా’ రీ ఎంట్రీ

టాలీవుడ్ సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా (Roja Selvamani) మొన్నటిదాక రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ ఓటమిపాలయ్యాక రోజా కాస్త సైలెంట్ అయ్యారు. ఇక మంత్రిగా ఉన్న సమయంలో నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన రోజా ఇప్పుడు రాజకీయాలకు…