Cristiano Ronaldo: 8ఏళ్ల రిలేషన్‌షిప్‌.. ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న రొనాల్డో, జార్జినా

వరల్డ్ ఫుట్‌బాల్ స్టార్(Football Star) క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) తన స్నేహితురాలు జార్జినా రోడ్రిగ్స్‌(Georgina Rodriguez)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు రొనాల్డో చేతిపై తన చేతిని ఉంచిన ఫొటోను షేర్ చేస్తూ,…