Roti kapada Romance||రోటి కపడా రొమాన్స్‌ చూస్తే..ఆ రోజులు గుర్తొస్తున్నాయి: మాస్‌కాదాస్‌ విశ్వక్‌సేన్‌

ManaEnadu: ‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం…