SRH vs RCB: మళ్లీ సన్‘రైజర్స్’.. ఓటమితో థర్డ్ ప్లేస్‌కు బెంగళూరు

ఐపీఎల్ 2025లో ‘చేతులుకాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా మారింది సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) పరిస్థితి. ప్లేఆఫ్స్‌ రేసుకు ముందు వరుస పరాజయాలు చవిచూసి టాప్-4లో ప్లేస్ దక్కించుకోలేకపోయిన కమిన్స్ సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన తర్వాత భారీ విజయాలు సాధిస్తోంది. మొన్న…