GT vs RR: సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ.. టైటాన్స్ భారీ స్కోరు

ఐపీఎల్‌ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరుగుతున్న మ్యాచులో గుజరాత్ టైటాన్స్(GT) 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు 3వ ఓవర్లోనే షాక్ తగిలింది. కెప్టెన్ గిల్ (2) పరుగులకే…