Gaddar Awards 2014-2023: ఉత్తమ చిత్రాలకు అవార్డులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను (Gaddar film awards) రెండో రోజు కూడా ప్రకటించారు. 2024 సంవత్సరానికి సంబంధించి గురువారం అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం 2014 నుంచి 2023 వరకు ఏడాదికి మూడు…