మరోసారి ఉక్రెయిన్‌పై విజృంభించిన రష్యా.. 188 డ్రోన్లతో భీకర దాడి

Mana Enadu : రష్యా (Russia), ఉక్రెయిన్ ల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ దేశంపై రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్‌పై (Ukraine) 188 డ్రోన్లతో (drone attack) భీకర దాడికి తెగబడింది.  17 ప్రాంతాల్లో డ్రోన్ల దాడులు…