ICC WTC-2025: నెరవేరిన 27 ఏళ్ల కల.. సౌతాఫ్రికాదే టెస్ట్ ఛాపింయన్ షిప్

సౌతాఫ్రికా(South Africa) సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో నెగ్గింది. చారిత్రక లార్డ్స్ మైదానంలో జయకేతం ఎగరేసి సగర్వంగా టెస్టు ఛాంపియన్ షిప్(ICC World Test Championship) గదను ఎత్తుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Australia)ను మూడున్నర రోజుల్లోనే చిత్తు చేసి…