శబరిమల మెట్లపై పోలీసుల ఫొటోషూట్​.. మండిపడుతున్న హిందూ సంఘాలు

శబరిమల ఆలయంలోని (Sabarimala) అత్యంత పవిత్రమైన పదునెట్టాంబడి వద్ద పోలీసులు ఫొటోలకు ఫోజులివ్వడం వివాదాస్పదమైంది. భక్తుల భద్రత కోసం నియమించిన పోలీసులు.. అయ్యప్ప స్వామికి వ్యతిరేక దిశలో కూర్చుని ఫొటో దిగడం సంప్రదాయాలకు పూర్తి విరుద్దమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం…