శబరిమలలో అవన్నీ బ్యాన్.. కేరళ హైకోర్టు ఆదేశాలు

Mana Enadu : శబరిమలలో ధర్నాలు, నిరసనలపై కేరళ హైకోర్టు (Kerala High Court) కీలక తీర్పు వెలువరించింది. శబరిమలలో తమ సేవలకు ముందుగానే రుసుం చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు ఆలోచనకు వ్యతిరేకంగా డోలీ కార్మికులు (Doli…