అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 28 రైళ్లు

Mana Enadu : శబరిమల (Sabarimala) అయ్యప్పస్వామి దర్శనానికి దేశనలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరతారు. ముఖ్యంగా ఇరుముళ్లతో అయ్యప్ప స్వాములు శబరిమలకు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే పలు ప్రత్యేక…