విశాల్‌‌కి కాబోయే భార్య ధన్సిక బ్యాక్ గ్రౌండ్ తెలుసా? ఈ హిస్టరీ మామూలు కాదయ్యా..

కోలీవుడ్ స్టార్ హీరో వెలుగొందుతోన్న విశాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న తమిళ నటి సాయి ధన్షికను వివాహం చేసుకోబోతున్నట్లు విశాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ జంట ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజున, నడిగర్ సంఘం కొత్త…