Game Changer: చెర్రీకి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన సాయిదుర్గ తేజ్

మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్త్ మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. ఈ మూవీ రేపు ప్రేక్షకులకు ముందుకు వస్తోంది. ‘RRR’ సినిమాతో రామ్ చరణ్ రేంజ్ తారాస్థాయికి…