Megastar Chiranjeevi: కంగ్రాట్స్ పెద్దమామ: సాయిదుర్గ తేజ్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. సినీ ఇండస్ట్రీలోనూ, నిజ జీవితంలోనూ ఆయనకు ఆయనే సాటి. కేవలం తెలుగురాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆయనకు అభిమానులు ఉన్నారు. 150కి పైగా సినిమాల్లో నటించినా.. సామాన్యులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు.…