ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మొద్దు : టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

Mana Enadu : తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (Sajjanar) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న ఆర్థిక నేరాలు, మోసాల గురించి తరచూ ఆన్ లైన్ వేదికగా ఆయన ప్రజలకు అవగాహన…